ఈ నెల 28న హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ప్రారంభం

85చూసినవారు
ఈ నెల 28న హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ప్రారంభం
హుస్నాబాద్ పట్టణంలోని పాత బ్లాక్ ఆఫీసు ఆవరణలో కొత్తగా నిర్మించిన మున్సిపల్ కార్యాలయాన్ని ఈ నెల 28 వ తేదీన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారని మున్సిపల్ పాలక వర్గం తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో పాలక వర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ ఆకుల రజిత, కమిషనర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్