హుస్నాబాద్: పేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన యూత్ సభ్యులు

83చూసినవారు
హుస్నాబాద్: పేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన యూత్ సభ్యులు
హుస్నాబాద్ పట్టణములోని ఆరేపల్లికి చెందిన కాశబోయిన తిరుపతి ఎల్ఐసి ఆఫీసులో ప్రవేట్ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతనికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో స్వగృహములోనే మృతి చెందారు. ఆయనకు భార్య ఒక కూతురు ఉన్నారు. ఇతనిది నిరుపేద కుటుంబం కావడంతో.. పోచమ్మ యూత్ కమిటీ సభ్యులు అందరు కలిసి తిరుపతి కుటుంబానికి రూ. 10000 రూపాయలు ఆర్థిక సాయం అతని కుటుంబ సభ్యులకు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్