కస్తూర్బా, మోడల్ స్కూళ్లను సందర్శించిన ఎమ్మెల్యే

59చూసినవారు
కస్తూర్బా, మోడల్ స్కూళ్లను సందర్శించిన ఎమ్మెల్యే
బెజ్జంకి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, తెలంగాణ మోడల్ స్కూల్ ని మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ సందర్శించారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనం పూర్తి చేయడానికి జిల్లా కలెక్టర్ నిధుల నుండి నిధులు మంజూరు చేయించమని త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి భవనం అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

సంబంధిత పోస్ట్