Jan 21, 2025, 02:01 IST/హుస్నాబాద్
హుస్నాబాద్
సిద్దిపేట: స్పృహ తప్పిపడిపోయిన మహిళను కాపాడిన పోలీసులు
Jan 21, 2025, 02:01 IST
స్పృహ తప్పిపడిపోయిన మహిళను పోలీసులు కాపాడిన ఘటన సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో సోమవారం చోటు చేసుకుంది. మల్లికార్జున స్వామి పట్నం వారం సందర్భంగా నిర్వహించిన అగ్నిగుండాలకు హాజరైన మహిళ సృహతప్పి కిందపడిపోగా అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రజనీకాంత్ ఆమెను తీసుకువెళ్లి మెడికల్ సిబ్బందితో వైద్యం చేయించి స్పృహ వచ్చిన తర్వాత అక్కడ నుండి క్షేమంగా పంపించారు. భక్తులు పోలీసులు అందిస్తున్న సేవలను అభినందించారు