జనవరి నుంచి ఇప్పటివరకు ఆఫ్రికాలో 18,700 ఎంపాక్స్ కేసుల నమోదు

71చూసినవారు
జనవరి నుంచి ఇప్పటివరకు ఆఫ్రికాలో 18,700 ఎంపాక్స్ కేసుల నమోదు
ఆఫ్రికాలో ఈ ఏడాది జనవరి ప్రారంభం నుంచి మొత్తం 18,700 అనుమానిత లేదా ధృవీకరించబడిన ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ఇందులో ఒక్క వారం రోజుల్లోనే దాదాపు 1,200 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. 12 ఆఫ్రికన్ యూనియన్ సభ్య దేశాల్లో 3,101 ధృవీకరించగా, 15,636 అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీరిలో 541 మంది మరణించారు.
Job Suitcase

Jobs near you