పోత్కపల్లి ఎస్సైని కలిసిన ఆటో యూనియన్ సభ్యులు

561చూసినవారు
పోత్కపల్లి ఎస్సైని కలిసిన ఆటో యూనియన్ సభ్యులు
ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో నూతనంగా వఛ్చిన ఎస్సై శ్రీధర్ ను గ్రామానికి చెందిన మారుతీ ఆటో యూనియన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మారుతి ఆటో యూనియన్ అధ్యక్షుడు అంబాల సాంబరాజు, ఉపాధ్యక్షుడు వేపురి వినోద్, ప్రధాన కార్యదర్శి మండెద్దుల సతీష్, కోశాధికారి అనం సతీష్, ప్రచార కార్యదర్షి బాబు రావు, సంయుక్త కార్యదర్శి అహ్మద్ పాషా, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్