రూ.6 వేల కోట్ల స్కామ్‌లో స్టార్ క్రికెటర్లు!

68చూసినవారు
రూ.6 వేల కోట్ల స్కామ్‌లో స్టార్ క్రికెటర్లు!
రూ.6 వేల కోట్ల పోంజీ కుంభకోణంలో భారత్ స్టార్ క్రికెటర్లు చిక్కుకున్నారు. తాజాగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్  ఇందులో రూ. 1.95 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సీఐడీ పేర్కొంది. ఆయనతో పాటు సాయి సుదర్శన్, రాహుల్ తెవాతియా, మోహిత్ శర్మ వంటి పలువురు ఇందులో పెట్టుబడి పెట్టినట్లు పేర్కొంది. బీజెడ్ గ్రూపును చెందిన రూ.450 కోట్లకు సంబంధించి లావాదేవీలపై సీఐడీ ఆరా తీస్తోంది. అందులో భాగంగా వీరికి సమన్లు జారీ చేయనుంది.
Job Suitcase

Jobs near you