మేఘాలపై నిల్చున్న ఇద్దరు వ్యక్తులు? (VIDEO)

82చూసినవారు
ఏలియన్స్.. ఎప్పుడైనా.. ఎవరికైనా ఇంట్రెస్ట్ కలిగించే టాపిక్. అంతేకాదు ఏలియన్స్ ఉన్నాయా? లేవా? అనేది ఎప్పటికీ తేలని ప్రశ్నే. అందుకే ఏలియన్స్‌పై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు, చర్చలు జరుగుతున్నాయి. అయితే ఓ ప్రైవేటు ఎయిర్‌జెట్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన కెమెరాతో ఓ దృశ్యాన్ని బంధించాడు. ఈ వీడియో ప్రకారం మేఘాలపై ఇద్దరు వ్యక్తులు నిల్చున్నట్లు కనిపిస్తోంది. అలా నిల్చున్నట్లు ఉన్నవేంటా అనే చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్