బోనులో చిక్కిన పెద్దపులి

54చూసినవారు
బోనులో చిక్కిన పెద్దపులి
మహారాష్ట్ర- తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న పెద్దపులిని మహారాష్ట్రలోని మాకుడి/అంతర్‌గామ్ పరిసరాల్లో పట్టుకున్నట్లు అటవీ అధికారులు ప్రకటించారు. నాలుగు రోజుల కిందట బెబ్బులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా దాని కదలికలను గమనించారు. ఈ క్రమంలో పులి బోనులో చిక్కుకున్నట్లు గుర్తించిన అధికారులు దానికి మత్తు ఇచ్చి చంద్రపుర్‌కు తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్