బ్రిటన్ కొత్త ప్రధానిగా నియమితులైన స్టార్మర్

51చూసినవారు
బ్రిటన్ కొత్త ప్రధానిగా నియమితులైన స్టార్మర్
బ్రిటన్ ఎన్నికల్లో విజయం సాధించిన లేబర్ పార్టీ అభ్యర్థి కైర్ స్టార్మర్ ప్రధానిగా నియమితులయ్యారు. బకింగ్ హామ్ ప్యాలెస్ కు ఆహ్వానించిన బ్రిటన్ రాజు ఛార్లెస్ స్టార్మర్ ను ప్రధానిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. లేబర్ పార్టీ నుంచి పీఎంగా ఎన్నికైన ఏడో వ్యక్తిగా స్టార్మర్ నిలిచారు. లండన్ లోని డౌనింగ్ స్ట్రీట్ లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో స్టార్మర్ ఆయన సతీమణితో కలిసి పాల్గొననున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్