నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

75చూసినవారు
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.21 గంటల సమయంలో సెన్సెక్స్ 600 పాయింట్లు నష్టపోయి 79,548 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 186 పాయింట్లు కుంగి 24,226 వద్ద ట్రేడవుతోంది. ఇక L&T, టాటా మోటార్స్, నెస్లే ఇండియా, HUL షేర్లు మాత్రమే లాభాల్లో ఉండగా, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, ICICI, JSW స్టీల్, రిలయన్స్, NTPC, ఇండస్ఇండ్ బ్యాంక్ , HCL షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you