మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద రాళ్ల దాడి

58చూసినవారు
మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద రాళ్ల దాడి
AP: తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంచు మనోజ్‌ను యూనివర్సిటీ లోపలికి పోలీసులు అనుమతించలేదు. ఈ క్రమంలో మోహన్ బాబు, మంచు మనోజ్ బౌన్సర్లు ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఉద్రిక్తతల మధ్య తాతయ్య, నాయనమ్మ సమాధుల వద్దకు మంచు మనోజ్ వెళ్లారు.
Job Suitcase

Jobs near you