జామెట్రీ బాక్స్‌ ‘క్యామ్లిన్‌’ను కనుగొన్న సుభాష్‌ మృతి!

54చూసినవారు
జామెట్రీ బాక్స్‌ ‘క్యామ్లిన్‌’ను కనుగొన్న సుభాష్‌ మృతి!
జామెట్రీ క్యామ్లిన్ బాక్స్‌ను కనుగొన్న సుభాష్ దండేకర్ (86) ముంబైలో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం నిర్వహించారు. నాణ్యమైన స్టేషనరీ, ఎడ్యుకేషన్‌ ప్రొడక్స్‌ ఉత్పత్తులకు నిలిచిన క్యామ్లిన్‌ను 1931లో దిగంబర్‌ పరశురామ్‌ దండేకర్‌ క్యామ్లిన్‌ను స్థాపించారు. సుభాష్‌ దండేకర్‌ కంపెనీని మరింత విస్తరించారు. ‘హార్స్‌ బ్రాండ్‌’ ఇంక్‌ పౌడర్‌, టాబ్లెట్‌తో ప్రారంభించిన సంస్థ 1946లో ప్రవేటు సంస్థగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్