సీఎంకు బెయిల్ నిరాక‌రించిన సుప్రీంకోర్టు

52చూసినవారు
సీఎంకు బెయిల్ నిరాక‌రించిన సుప్రీంకోర్టు
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌‌కు సుప్రీం కోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. తాజాగా ఆయనకు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించింది. భూ కుంభ‌కోణంతో లింకున్న మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ప్ర‌స్తుతం హేమంత్ సోరెన్ జైలు శిక్ష అనుభ‌విస్తున్న విష‌యం తెలిసిందే. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా త‌ర‌పున ప్ర‌చారంలో పాల్గొనేందుకు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ సోరెన్ అభ్య‌ర్థ‌న పెట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్