
కోదాడ: రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి
కోదాడ ట్రాఫిక్ కానిస్టేబుల్ రాంబాబు సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విధులు ముగించుకుని కోదాడ నుండి మునగాలకు బైక్ పై వెళ్తుండగా ముకుందపురం దగ్గర లారీ ఢీకొని మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.