Nov 17, 2024, 11:11 IST/
బీఆర్ఎస్ నేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటైర్లు (వీడియో)
Nov 17, 2024, 11:11 IST
TG: బీఆర్ఎస్ నేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటైర్లు వేశారు. సంగారెడ్డి జిల్లాలో ఆదివారం పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. 'ఓ రెండు రోజులు నేను కాళ్ల నొప్పితో కనపడలేదు. దానికి బీఆర్ఎస్ వాళ్లు రాద్ధాంతం చేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ సంగతి చెబుతామని వచ్చాను. లేచినా, పడుకున్నా బీఆర్ఎస్ నేతలకు నేను గుర్తుకు వస్తున్నా' అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.