దేశంలో అత్యధికంగా దోచుకున్న పార్టీ BRS: సీతక్క

56చూసినవారు
దేశంలో అత్యధికంగా దోచుకున్న పార్టీ BRS: సీతక్క
దేశంలో అత్యధికంగా దోచుకున్న పార్టీ BRS అని మంత్రి సీతక్క ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పనులను BRS అడ్డుకుంటోందనిఫైర్ అయ్యారు. BRS, BJP నేతలకు రాజకీయ ప్రయోజనాలు తప్ప, ప్రజా సంక్షేమం పట్టదని విమర్శించారు. ప్రజలకు వాస్తవాలు తెలిసేందుకు విజయోత్సవాల్లో భాగంగా వరంగల్ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తుందని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్