May 15, 2024, 02:05 IST/కోదాడ నియోజకవర్గం
కోదాడ నియోజకవర్గం
నడిగూడెంలో కురిసిన ఓ మోస్తరు వర్షం
May 15, 2024, 02:05 IST
నడిగూడెం మండల కేంద్రంలో మంగళవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. అప్పటివరకు తీవ్ర వేడిగా ఉన్న వాతావరణం ఒకసారి చల్లబడి వర్షం పడింది. వర్షంతో వాతావరణం చల్లబడటంతో ప్రజలు చల్లదనానికి ఉపశమనం పొందారు. వర్షానికి వీధులని జలమయమయ్యాయి.
వర్ష సూచనలతో స్థానిక రైతులు ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు.