May 12, 2024, 15:05 IST/తుంగతుర్తి నియోజకవర్గం
తుంగతుర్తి నియోజకవర్గం
అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం: అదనపు కలెక్టర్
May 12, 2024, 15:05 IST
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ఈవీఎంల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ లత పరిశీలించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 326 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. అన్ని రూట్లలో బస్సులు ఏర్పాటు చేసి, అన్ని వసతులు కల్పించినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.