కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గురువారం పర్యటన వివరాలు క్యాంపు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. 09.00 గంటలకు - సూర్యాపేట జిల్లా గ్రంధాలయ వారోత్సవాలు, 10.30 గంటలకు - బానోతు శంకర్ నాయక్ కుమార్తె వివాహం. 11.00 గంటలకు - వెలిశాల అశోక్ కుమార్ కుమార్తె వివాహం. 11.30 గంటలకు - కోదాడ ZPHS లో బాలల దినోత్సవం. 12.30 గంటలకు - కోదాడలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు షష్టిపూర్తి.