Apr 01, 2023, 13:04 ISTఅందమైన ఇల్లు తక్కువ ధరకు అమ్మబడునుApr 01, 2023, 13:04 ISTవిస్తీర్ణం: 74 గజాలు ధర: 29,00,000/- సైట్ చిరునామా: భగత్ సింగ్ నగర్, సూర్యాపేట జిల్లా సంప్రదించాల్సిన వ్యక్తి పేరు: వెంకటేశ్వర్లు ఫోన్ నంబర్: 9885580562 ఇతర వివరాలు : ఇతర వివరాలకు పైన తెలిపిన నంబర్ సంప్రదించండిస్టోరీ మొత్తం చదవండి
Oct 27, 2024, 12:10 IST/VIDEO: రాజకీయాల్లోకి క్రికెటర్ ఇషాన్ తండ్రి.. జేడీయులో చేరికOct 27, 2024, 12:10 ISTబీహార్‌కు చెందిన భారత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ తండ్రి ప్రణవ్ పాండే రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆదివారం ఆయన బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్‌లో చేరారు. ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాజ్యసభ ఎంపీ సంజయ్ ఝా సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆయనతో పాటు అనేక మంది జేడీయూలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ఓ సైనికుడిలా కృషి చేస్తానని ప్రణవ్ తెలిపారు.
Top 10 viral news 🔥తెలంగాణరోడ్ సైడ్ టీ స్టాల్లో చాయ్ తాగిన నటి శ్రీలీల (వీడియో) Oct 27, 2024, 12:10 IST