Apr 01, 2023, 13:04 ISTఅందమైన ఇల్లు తక్కువ ధరకు అమ్మబడునుApr 01, 2023, 13:04 ISTవిస్తీర్ణం: 74 గజాలు ధర: 29,00,000/- సైట్ చిరునామా: భగత్ సింగ్ నగర్, సూర్యాపేట జిల్లా సంప్రదించాల్సిన వ్యక్తి పేరు: వెంకటేశ్వర్లు ఫోన్ నంబర్: 9885580562 ఇతర వివరాలు : ఇతర వివరాలకు పైన తెలిపిన నంబర్ సంప్రదించండిస్టోరీ మొత్తం చదవండి
Oct 27, 2024, 15:10 IST/VIDEO: భారీ కొండచిలువ.. భయంతో పరుగులు తీసిన కార్మికులుOct 27, 2024, 15:10 ISTTG: హైదరాబాద్లోని కీసర పోలీస్స్టేషన్ శివారులో ఆదివారం భారీ కొండచిలువ కనిపించింది. విగ్రహాలు తయారు చేసే షెడ్డులోకి కొండచిలువ రావడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. స్థానికులు స్నేక్ సొసైటీ వారికి సమాచారం అందించగా.. స్నేక్ స్నాచర్ రాజు ఘటనా స్థలికి చేరుకుని భారీ ఆకారంలో ఉన్న కొండచిలువ పట్టుకున్నాడు. అనంతరం అడవిలో వదిలేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెట్టింట వీడియో వైరల్ అవుతోంది.