Mar 30, 2025, 13:03 IST/
చాలా మంది దొడ్డు బియ్యం తినలేక అమ్మేసుకుంటున్నారు: ఉత్తమ్
Mar 30, 2025, 13:03 IST
సన్నబియ్యం పథకం ఒక అద్భుత పథకమని.. కడుపునిండా ఆహరం పెట్టే పథకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హుజూర్ నగర్ సభలో మంత్రి మాట్లాడుతూ.. 'ఈ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకం అమలు కావడం లేదు. చాలా మంది దొడ్డు బియ్యం తినలేక అమ్మేసుకుంటున్నారు. ఇప్పటివరకు రూ.10,600 కోట్లు ఖర్చు పెట్టినా పేదలకు ఉపయోగం లేకుండా పోతుంది. దొడ్డు బియ్యాన్ని రూ.5-10కు అమ్ముకుంటున్నారు' అని వ్యాఖ్యానించారు.