మహా సీఎంపై వీడని సస్పెన్స్‌!

84చూసినవారు
మహా సీఎంపై వీడని సస్పెన్స్‌!
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి నూతన ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం చేస్తోంది. బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతలు ముఖ్యమంత్రి పదవిపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఏక్‌నాథ్‌ షిండేను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని శివసేన గట్టిగా పట్టుబడుతున్నది. బీజేపీ నేతలు మాత్రం ఈసారి ఫడ్నవీస్‌ను సీఎం చేయాల్సిందేనంటున్నారు. అందుకు ఎన్సీపీ అధినేత అజిత్‌ పవార్‌ కూడా మద్దతిస్తున్నట్టు సమాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్