టీని కనిపెట్టింది.. చైనా చక్రవర్తి షెన్‌నంగ్

50చూసినవారు
టీని కనిపెట్టింది.. చైనా చక్రవర్తి షెన్‌నంగ్
టీని క్రీస్తుపూర్వం మొదటిసారిగా 19వ శతాబ్దంలో చైనా చక్రవర్తి షెన్‌నంగ్ కనిపెట్టారు. ఆయన వీడి నీరు తాగుతుండగా.. అందులో తేయాకు పడింది. దీంతో ఆయనకు ఆ టేస్ట్ నచ్చడంతో.. అప్పటినుంచి బ్లాక్ టీ పుట్టుకొచ్చింది. ఆ తరువాత టీని.. మనం తాగే విధంగా తయారు చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది. అయితే టీని ఔషధంగా వాడేవారు. టీని తాగడానికి మాత్రమే కాకుండా.. వివిధ రకాల మందులలో ఉపయోగించేవారు.