రైతుల పై టియర్ గ్యాస్ ప్రయోగం

69చూసినవారు
రైతుల పై టియర్ గ్యాస్ ప్రయోగం
ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది. మద్దతు ధర పై చట్టంతో పాటు పలు సమస్యల పరిష్కారం కోరుతూ రైతులు ఢిల్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా రైతులు ఢిల్లీకి వస్తుండగా సంభూ సరిహద్దులో పోలీసులు అడ్డుకున్నారు. వాగ్వాదం జరగడంతో రైతుల పై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

సంబంధిత పోస్ట్