ఆ స్కూలంతా కుప్పలు తెప్పలుగా పాములే (TRENDING)

1559చూసినవారు
ఆ స్కూలంతా కుప్పలు తెప్పలుగా పాములే (TRENDING)
ప్రస్తుతం బీహార్ పాఠశాలలు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. కతిహార్ జిల్లా బార్సోయ్ బ్లాక్‌లోని బల్తార్ పంచాయతీ మనోహరి ఉన్నత పాఠశాలలో గత నాలుగు రోజులుగా పాములు నిరంతరం బయటకు వస్తూనే ఉన్నాయి. ఏకంగా 44 పాములు బయటపడ్డాయి. ఒక్కసారిగా ఇన్ని పాములు బయటపడటంతో పాఠశాలను పూర్తిగా మూసివేసినట్లు ప్రధానోపాధ్యాయుడు రాజేష్ కుమార్ షా తెలిపారు. వర్షాకాలంలో ప్రతీ ఏటా ఇలా పాములు రావడంతో ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్