కేఆర్ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు

83చూసినవారు
కేఆర్ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్.. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయం నుంచి నీరు తీసుకోకుండా నిలువరించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం మరోమారు కోరింది. తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జాతో పాటు ఇతర అధికారులు జలసౌధలో కేఆర్ఎంబీ ఛైర్మన్ అతుల్ జైన్ ను కలిశారు. మే నెల వరకు తెలంగాణకు 107 టీఎంసీల నీరు ఇవ్వాలని బోర్డుకు ఇండెంట్ ఇచ్చారు.

ట్యాగ్స్ :