2,162 ఆవాసాలకు రోడ్లే లేవు

77చూసినవారు
2,162 ఆవాసాలకు రోడ్లే లేవు
దేశం టెక్నాలజీలో దూసుకుపోతున్నా.. గిరిజన గ్రామాల్లో దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ అనేక గిరిజన తండాలు రోడ్లు, తాగునీరు, విద్యుత్‌ వంటి సౌకర్యాలకు నోచుకోలేదు. రాష్ట్రంలో నేటికీ రోడ్డు సౌకర్యం లేని గిరిజన ఆవాసాలు 2,162 ఉన్నాయి. ఉమ్మడి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి, కర్నూలు జిల్లాల్లో అధికంగా ఉన్నాయి.

సంబంధిత పోస్ట్