డాక్టర్ ఆనందీబాయి జోషి తొలి భారతీయ మహిళా వైద్యురాలు. ఆమె గౌరవార్థం వీనస్ క్రేటర్ "జోషీ" అని పేరు పెట్టారు. తొమ్మిదేళ్ల వయసులో తన కంటే ఇరవై ఏళ్లు పెద్దవాడైన గోపాల్ రావ్ జోషిని వివాహం చేసుకున్నారు. డాక్టర్ చదివాలన్న కోరికకు భర్త సంపూర్ణ మద్దతు లభించడంతో విజయం సాధించి, రికార్డు క్రియేట్ చేశాడు. 14 ఏళ్ళ వయసులో కొడుకుకు జన్మనివ్వడం, ఆ బిడ్డ చనిపోవడం, తన అనారోగ్యం, ఆమెను మెడిసిన్‌లో చేరేలా ప్రేరేపించాయి.