గతంలోనూ హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

78చూసినవారు
గతంలోనూ హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం
గతంలోనూ హైకోర్టు ధర్మాసనం హైడ్రా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నట్టు ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మొదట్లో హైడ్రా చర్యల్ని పలుచోట్ల ప్రజలు స్వాగతించారు. కానీ ఇప్పుడు హైడ్రా పేరుతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రా ఇతర పార్టీలకు సంబంధించిన వారివే కూల్చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్