ఆ ఒక్కరోజు డిపాజిట్ బంద్

67చూసినవారు
ఆ ఒక్కరోజు డిపాజిట్ బంద్
రూ.2000 నోట్ల డిపాజిట్/మార్పిడి అవకాశం ఏప్రిల్ 1న ఉండదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. వార్షిక ఖాతాల ముగింపు లావాదేవీల కారణంగా వచ్చే సోమవారం మాత్రమే ఈ అవకాశం ఉండదని, ఏప్రిల్ 2 నుంచి మళ్లీ తమ 19 కార్యాలయాల్లోనూ రూ.2000 నోట్లను మార్చుకోవాడం, లేదా డిపాజిట్ చేసుకోవచ్చని పేర్కొంది.

సంబంధిత పోస్ట్