దేశం అప్పు ఇన్ని లక్షల కోట్లా..!

64చూసినవారు
దేశం అప్పు ఇన్ని లక్షల కోట్లా..!
కేంద్ర ఆర్థికశాఖ దేశ అప్పుల వివరాలను వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయని పేర్కొంది. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయని తెలిపింది. ఈ రుణభారంలో 25.9 శాతాన్ని రానున్న ఐదేళ్లలో తీర్చాల్సి ఉంటుందని అంచనా వేసింది.

సంబంధిత పోస్ట్