సెకన్లలో రీచార్జ్ అయ్యే సోడియం బ్యాటరీ

81చూసినవారు
సెకన్లలో రీచార్జ్ అయ్యే సోడియం బ్యాటరీ
సెకన్లలోనే రీచార్జ్ చేయగల హైబ్రిడ్ సోడియం అయాన్ బ్యాటరీని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘సాంకేతిక ఆవిష్కరణలో ఇదొక పెద్ద ముందడుగు. ప్రస్తుతం తయారవుతున్న బ్యాటరీలన్ని లిథియం ఖనిజంతోనే. లిథియం లభ్యతతో పోల్చితే సోడియం లభ్యత 1000 రెట్లు ఎక్కువ. సోడియం అయాన్‌ను రసాయన, విద్యుత్ శక్తి రూపంలో నిల్వ చేయటం చౌకైన, సాధ్యమయ్యే శక్తి వనరుగా నిలుస్తుంది’ అని శాస్త్రవేత్తలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్