ఒలింపిక్స్ లో ప్రపోజ్ చేసుకున్న ప్రేమజంట

52చూసినవారు
ఒలింపిక్స్ లో ప్రపోజ్ చేసుకున్న ప్రేమజంట
పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అర్జెంటీనా బృందంలోని పబ్లో సిమొనెట్, పిలర్ కంపోయ్ జంట తమ జీవితంలోని స్పెషల్ డేను సెలబ్రేట్ చేసుకుంది. తమ దేశానికి చెందిన అథ్లెట్ల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుంది. దాంతో ఈ మెగా టోర్నీలో ప్రపోజ్ చేసుకున్న తొలి జోడీగా రికార్డు సృష్టించింది. ఆ ఫొటోలను ఒలింపిక్స్ నిర్వాహకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్