లోక్‌స‌భ ఎన్నికల షెడ్యూల్ అప్పుడే!

441630చూసినవారు
లోక్‌స‌భ ఎన్నికల షెడ్యూల్ అప్పుడే!
రాబోయే 15-20 రోజుల్లో 2024 సార్వ‌త్రిక ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని జమ్మూకశ్మీర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పీకే పోల్ తెలిపారు. షెడ్యూల్ విడుదలయ్యేలోపే క్షేత్రస్థాయి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టార‌ని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ వెలువ‌డ‌నుంది.

సంబంధిత పోస్ట్