లేడీస్ కోచ్ ఎక్కిన పురుషులు.. చివరికి (వీడియో)

68చూసినవారు
ట్రైన్, బస్సుల్లో మహిళలకు ప్రత్యేక సీట్లు కేటాయిస్తారు. అందులోకి పురుషులకు ప్రవేశం లేదని స్పష్టంగా బోర్డులు పెడతారు. అయితే పొరపాటున ఎవరైనా పురుషులు ఎక్కితే వెంటనే సిబ్బంది వారించి వదిలేస్తుంటారు. కానీ ఢిల్లీ మెట్రోలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. లేడీస్ కోచ్ ఎక్కి ప్రయాణించిన పురుషులను స్టేషన్ లోనే చెంప పగలగొట్టారు. ట్రైన్ లోపలికి వెళ్లి వీపులు పగలగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్