టీటీడీ చైర్మ‌న్‌ ఆయ‌నేనా..?

50చూసినవారు
టీటీడీ చైర్మ‌న్‌ ఆయ‌నేనా..?
టీటీడీ చైర్మ‌న్‌గా ప్రముఖ వ్య‌క్తి పేరు తెర‌పైకి వ‌చ్చింది. సోషల్ మీడియాతో పాటు కొన్ని మీడియా వర్గాలలో కూడా ఒక పేరు చక్కర్లు కొడుతోంది. టీటీడీ కొత్త చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను ఈ కీలకమైన ప్రతిష్టాత్మకమైన పదవిలోకి తెస్తే ఎలా ఉంటుందనే చర్చ కూట‌మి ప్ర‌భుత్వంలో సాగుతోందని స‌మాచారం. జస్టిస్ ఎన్వీ రమణ శ్రీ వెంకటేశ్వరస్వామి వారి పరమ భక్తుడని తెలిసిందే. ఎన్వీ రమణ అనేకసార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు.

సంబంధిత పోస్ట్