కర్రలతో ఒకరినొకరు ఘోరంగా కొట్టుకున్నారు (వీడియో)

64చూసినవారు
యూపీలోని ఘజియాబాద్‌లోని శనివారం షాకింగ్ ఘటన జరిగింది. ముస్సోరీ రోడ్డులో ఓ వాహనం రాంగ్‌ సైడ్‌లో వచ్చి మరో వాహనాన్ని ఢీకోట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఒకరినొకరు రక్తం వచ్చేలా కర్రలతో ఘోరంగా కొట్టుకున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్