ఊపిరాడక ఇబ్బంది పడుతున్న చిన్నారిని కాపాడిన పోలీస్

78చూసినవారు
అమెరికాలోని మిచిగాన్‌లో ఓ చిన్నారి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడింది. అయితే.. శిశువు పరిస్థితిని గమనించిన ఓ పోలీసు శిశువును చేతిపై బోర్లాపడుకోబెట్టి కిందకు, పైకి ఊపుతూ.. కడుపుపై సున్నితంగా నొక్కుతూ ప్రథమ చికిత్స అందించాడు. ఇలా చాలా సేపు చేసేసరికి చిన్నారి ఊపిరి తీసుకుంది. ఆ పోలీసు సమయానికి ఆపద్బాంధవుడిలా వచ్చి చిన్నారి ప్రాణాలను కాపాడాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you