మర్రి ఊడలతో గణనాథుడు.. క్యూ కడుతున్న భక్తులు (Video)

52చూసినవారు
వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సిద్దిపేట పట్టణంలోని శంకర్ నగర్‌లో వీర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకునికి మర్రి ఊడలతో డెకరేషన్ చేసి అందంగా తీర్చిదిద్దారు. మర్రి ఊడలకు కలర్ పుల్ లైటింగ్ ఏర్పరచి కన్నులు మిరిమిట్లు గొలిపే విధంగా గణనాథుని ఏర్పాటు చేశారు. ఈ వినాయకుణ్ణి చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.

సంబంధిత పోస్ట్