రెండో స్టార్‌ వచ్చేసింది: సంజూ శాంసన్

58చూసినవారు
రెండో స్టార్‌ వచ్చేసింది: సంజూ శాంసన్
టీ20 ప్రపంచ కప్‌ 2024ను టీమ్‌ఇండియా సొంతం చేసుకుని 17 ఏళ్ల నిరీక్షణకు తెరతీసింది. రెండోసారి కప్‌ను దక్కించుకోవడంతో భారత జట్టు జెర్సీపై ‘రెండు స్టార్లు’ చేరాయంటూ సంజూ శాంసన్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్టు పెట్టాడు. ‘భారత్‌ ఛాంపియన్స్‌’ అని టీమ్‌ఇండియా జెర్సీని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీగా పెట్టుకొన్నాడు.
Job Suitcase

Jobs near you