ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత

65చూసినవారు
ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 3.24లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మొత్తం 70 గేట్లు ఎత్తి 3.2లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నుంచి కాల్వలకు 3,507 క్యూసెక్కులు విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్