పొలిటికల్ స్క్రీన్ మీదకు నందమూరి సుహాసిని..?

11191చూసినవారు
పొలిటికల్ స్క్రీన్ మీదకు నందమూరి సుహాసిని..?
టీడీపీ గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత పటిష్టంగా ఉంది. అయితే పార్టీలో నారా లోకేష్ భావి వారసుడిగా ఉన్నారు. ఆయనకు పోటీగా వచ్చే వారు ఎవరూ అంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. అందుకే ఆయన కుటుంబం నుంచి మరొకరిని పోటీకి తెస్తే కచ్చితంగా లెక్క సరిపోతుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. అందుకే తారక్ అక్క నందమూరి సుహాసినికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్