6 నెలల 27 రోజుల్లో షూటింగ్ పూర్తి

564చూసినవారు
6 నెలల 27 రోజుల్లో షూటింగ్ పూర్తి
'రాజా హరిశ్చంద్ర' సినిమాను ఫాల్కే.. నాలుగు రీల్స్‌తో 6 నెలల 27 రోజుల్లో షూటింగ్‌ను పూర్తిచేశాడు. ఈ చిత్రంలోని ఆడవారి వేషాలని మగవారే వేశారు. దీంతో దాదాసాహెబ్ ఫాల్కే 'భారతీయ చలనచిత్ర పితామహుడు' అయ్యాడు. అయితే ఈ మూవీ కంటే ముందు 'పుండలీక్' 1912లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్‌లంతా విదేశీయులు కావడంతో 'రాజా హరిశ్చంద్ర' భారత తొలి సినిమాగా గుర్తించబడింది.

సంబంధిత పోస్ట్