ఆసక్తికరంగా ’బరీడ్‌ ట్రూత్‌’ ట్రైలర్

72చూసినవారు
‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: బరీడ్‌ ట్రూత్‌’ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ తాజాగా విడుద‌ల చేశారు. 2015లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసుపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంట‌రీ తీసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను ఇటీవల విడుద‌ల చేసిన చిత్రబృందం ట్రైల‌ర్‌ను విడిచిపెట్టింది. ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ డాక్యుమెంటరీపై అంచనాలు పెరుగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్