సలార్‌కు పోటీగా ‘ది వాక్సిన్ వార్’

1828చూసినవారు
సలార్‌కు పోటీగా ‘ది వాక్సిన్ వార్’
గతేడాది రిలీజ్ అయిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా ఏకంగా రూ.350 కోట్లు కొల్లగొట్టి రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి పేరు మార్మోగింది. ఈ సినిమా తర్వాత వివేక్ ‘ది వాక్సిన్ వార్’ సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారనట. అదే రోజు సలార్ కూడా రిలీజ్ అవుతుంది. సలార్‌కు పోటీగా ది వాక్సిన్ వార్‌ను రిలీజ్ చేయడానికి వివేక్ మొండిపట్టున కూర్చున్నాడట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్