SRH వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే
By Somaraju 561చూసినవారుఐపీఎల్ మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. భారత కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కోసం అత్యధికంగా రూ.11.25 కోట్లు వెచ్చించింది. షమి రూ.10 కోట్లు, హర్షల్ రూ.8 కోట్లు, అభినవ్ మనోహర్ రూ.3.20 కోట్లు, రాహుల్ చాహర్ రూ.3.20 కోట్లు, జంపా రూ.2.40 కోట్లు, సిమర్‌జీత్ సింగ్ రూ.1.50 కోట్లు, అథర్వ టైడే రూ.30 లక్షలు, జీషాన్ అన్సారీ రూ.40 లక్షలు, ఉనాద్కత్ రూ.1 కోటి, కమిందు మెండీస్‌లను రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది.