అప్పుడే బద్రీనాథ్ ఆలయం మూతపడేది

67చూసినవారు
అప్పుడే బద్రీనాథ్ ఆలయం మూతపడేది
శీతాకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రఖ్యాత బద్రీనాథ్ ఆలయం ప్రవేశ ద్వారాలను నవంబర్ 17వ తేదీ రాత్రి 9.07 గంటలకు మూతవేయనున్నట్టు ఆలయ కమిటీ శనివారం తెలిపింది. ఆలయ సంప్రదాయం ప్రకారం విజయదశమి పర్వదినం నాడు ఆలయ మూసివేత తేదీ, సమయానికి సంబంధించిన మూహూర్తాన్ని నిర్ణయిస్తుంటామని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అంజేంద్ర అజయ్ తెలిపారు. ఇదే విధంగా, రుద్రనాథ్ ప్రవేశ ద్వారాలు అక్టోబర్ 17న మూతపడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్