స్మోకింగ్ చేస్తే వచ్చే క్యాన్సర్లు ఇవే..

67చూసినవారు
స్మోకింగ్ చేస్తే వచ్చే క్యాన్సర్లు ఇవే..
పొగ మూలంగా పెదవి, నోరు, నాలుక, అంగిలి, అన్నవాహిక, జీర్ణాశయం, ఊపిరితిత్తులు, పాంక్రియాస్, కాలేయం, మూత్రాశయం, కిడ్నీ క్యాన్సర్ల వంటివెన్నో తలెత్తుతాయి. ఎముక మజ్జలోనూ క్యాన్సర్లు రావొచ్చు. పొగాకుతో సంభవించే క్యాన్సర్లలో ఎక్కువగా కనిపించేది ఊపిరితిత్తుల క్యాన్సర్. జీర్ణాశయ, గొంతు, అన్నవాహిక, నోటి క్యాన్సర్లూ ఎక్కువే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్